ఏపీ మంత్రులకు చాంబర్లు కేటాయింపుముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు సోమవారం చాంబర్లు(పేషీ) కేటాయించారు....పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎం రెవిన్యూ.రూమ్ నెంబర్.215, కురసాల కన్నబాబు,వ్యవసాయ శాఖ..208, బొత్స సత్యనారాయణ.. మున్సిపల్ శాఖ..135, వెల్లంపల్లి శ్రీనివాస్.. దేవాదాయశాఖ.. రూమ్ నింబర్ 137, మేకతోటి సుచరిత,హోమ్ మంత్రి..136, బాలినేని శ్రీనివాసరెడ్డి,విద్యుత్ శాఖ..రూమ్ నెంబర్ 211, బుగ్గన రాజేంద్రనాధ్,ఆర్థిక శాఖ..రూమ్ నెంబర్ 212, పుష్ప శ్రీవాణి,ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ..రూమ్ నెంబర్ 203 అంజాద్ బాషా,ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు..రూమ్ నెంబర్ 212 పినిపే విశ్వరూప్,సాంఘిక సంక్షేమం.. రూమ్ నెంబర్ 211 గుమ్మనూరు జయరాం,కార్మిక శాఖ..రూమ్ నెంబర్ 207 ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటక శాఖ..రూమ్ నెంబర్ 210.
 
 నారాయణ స్వామి,ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్..రొకమ్ నెంబర్ 127 Ch. శ్రీరంగ నాధ రాజు,హౌసింగ్,..211 కొడాలి.శ్రీవెంకటేశ్వర రావు,పౌర సరఫరాల..130 ఆదిమూలపు సురేష్,విద్యా శాఖ..210 మోపిదేవి వెంకటరమణ..మత్స్య శాఖ..132 అనిల్ కుమార్ యాదవ్..జలవనరుల శాఖ..212 మేకపాటి గౌతమ్ రెడ్డి..ఐటీ...208 M. శంకర్ నారాయణ..బీసీ సంక్షేమం..131, ఆళ్ల నాని డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్యశాఖ, రూమ్ నెం 191 ధర్మాన క్రిష్ణ దాస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రూమ్ నెం 193 తానేటి వనిత మహిళ స్త్రీ శిశు సంక్షేమ, రూమ్ నెం 210 పేర్ని నాని రవాణా అండ్ ఐ&పీఆర్, రూమ్ నెం 211 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్,రూరల్ డవల్ప్ మెంట్, గనుల శాఖ రూమ్ నెం 188