త్వ‌రలో పెళ్లి కొడుకు కాబోతున్న‌ రాజ్ తరుణ్ ..మొదట్లో వరుస హిట్లతో దూకుడు ప్రదర్శించాడు యువ కధానాయకుడు రాజ్ తరుణ్ .. దీనితో రాజ్ తరుణ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది .. ఆ తరువాత వరుస ప్లాప్స్ వస్తున్నాయి .. ప్రస్తుతం 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా చేస్తున్న ఆయన త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా ట్విట్టర్ లో చాట్ చేసిన రాజ్ తరుణ్ అభిమానులకి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే పెళ్లికూతురు ఎవరు అన్న అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే పెట్టాడు .. త్వరలోనే ఆన్ని విషయాలు చెబుతానని చెప్పాడు ..