Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ...

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ముగియడంతో ప్రొటెం స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు‌. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఒక్కరు మినహా 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ్మినేని సీతారాం అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు.
 

Related News

19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం

చంద్రబాబుకు నిరసన సెగ

అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత

ఇంగ్లీష్ మీడియం బోధన:రాజకీయాల్లో హాట్ టాపిక్

కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా?

జియో కస్టమర్లకు మరో షాక్

మోదీతో పవార్ భేటీ

'వైఎస్సార్ నవశకం'

నూతన గవర్నర్ విశ్వభుషణ్ తో భేటి అయిన పవన్ ....

విజయవాడ: కలకలం రేపుతున్న కానిస్టేబుల్‌ ఆత్మహత్య...